Megastar Chiranjeevi Donates 1 Lakh Help to Senior journalist TNR family. Actor, Senior journalist TNR is Passessaway. megastarChiruvideo #TeluguOneCinema
టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.
టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..
Telugu Film Workers federation Elections 2021 -
https://youtu.be/bzThoVsA18I
Hero @TheDeverakonda talks about precautions to take if you have #CO**19 Symptoms -
https://youtu.be/Cs_gy1LvUFo
YOGA Volunteer Certification Program, Chiranjeevi Birthday Social Cause-
https://youtu.be/lmLm7NcFad0
Hero Vishal Latest Movie Shooting | Not a Common Man #vishal31 -
https://youtu.be/gu7gDmLfDKo
Anand Devarakonda Upcoming Movie HIGHWAY Opening -
https://youtu.be/BASr8TMJmR8
Damayanthi Kotalo Chamanthi | Horror Thriller Movie trailer -
https://youtu.be/LSMdzG7HzSA
Utthama Kalipurushudu Exclusive team interview -
https://youtu.be/-qjyMqhbprM
Uttama KaliPurushudu Scariest Action trailer -
https://youtu.be/mJh88v8LcVI
B.F.H | Boy Friend For Hire Movie teaser - https://youtu.be/NUpx1o31fW4
Hero Varun Sandesh and DhanRaj about Upcoming movie Induvadana -
https://youtu.be/tmFY2OdDxDo
Ukku Satyagraham Movie team Press Meet | Gaddar | Srikoti | Satya Reddy