ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాల్లో వ్యాస్‌మేళా ఉత్సవాలు

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాల్లో వ్యాస్‌మేళా ఉత్సవాలు

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాల్లో వ్యాస్‌మేళా ఉత్సవాలు

 •  

 •  
 •  

  ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాల్లో వ్యాస్‌మేళా ఉత్సవాలు
   
  అది నడవడానికి ఏ మాత్రం అనువుగా లేని మార్గం. పట్టు జారితే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోవడ ఖాయం. అయినా ఉత్తరాఖండ్ లోని కొన్ని జిల్లాల ప్రజలు అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. స్థానికంగా ఘనంగా జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు... తక్కువ దూరమనే ఉద్దేశంతో ప్రమాదకర మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు.