Telangana's Sadasivaiah | A Snake Lover | Saved More than 2000 Snakes

 

Telangana's Sadasivaiah | A Snake Lover | Saved More than 2000 Snakes

 

Telangana's Sadasivaiah | A Snake Lover | Saved More than 2000 Snakes

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Telangana's Sadasivaiah | A Snake Lover | Saved More than 2000 Snakes
     
     
     
     
     
     
    వృక్షో రక్షతి రక్షిత: ! చెట్లను కాపాడితే...అవి మనల్ని కాపాడతాయి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ...సర్పో రక్షతి రక్షితహ అంటున్నారు...మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సదాశివయ్య. జీవ వైవిధ్యం కాపాడేందుకు పదేళ్లుగా కృషి చేస్తున్నారు ఈ ఆచార్యుడు. ఒకప్పుడు పాము కనిపించగానే భయానికి గురై చంపిన ఆయన.. ఆ తర్వాత పాముల్ని చంపకూడదని నిర్ణయించు కున్నారు. అప్పటి నుంచి 2వేల పైచిలుకు పాములను రక్షించారు. వందల కొద్దీ పాఠశాలల్లో ఇదే విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంస్థే ఏర్పాటు చేసి...జీవవైవిధ్యంపై ఉన్న ప్రేమ చాటుకున్నారు. ముఖ్యంగా పాముల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ...వాటికి స్నేహితుడుగా మారారు. పాముకాటు మృతులు లేని తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు...సదాశివయ్య. #Idisangati