Bathukamma Saree Distribution | Efforts to Make Sarees Attains Rapid Pace

 

Bathukamma Saree Distribution | Efforts to Make Sarees Attains Rapid Pace

 

Bathukamma Saree Distribution | Efforts to Make Sarees Attains Rapid Pace

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Bathukamma Saree Distribution | Efforts to Make Sarees Attains Rapid Pace
     
     
     
     
     
     
    తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేక కానుక..! సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి..! ఈ ద్విముఖ లక్ష్యంతో ప్రారంభమైన కార్యక్రమం...బతుకమ్మ చీరల పంపిణీ. మూడేళ్లుగా ఈ పథకం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా...ఇటు రాష్ట్ర మహిళల్లోనే కాక...చేనేత కార్మికుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది...బతుకమ్మ చీరల తయారీ అంతా సిరిసిల్లలోనే జరిగింది. గతేడాది పంపిణీ ఆలస్యమైనందున...ఈ సారి ఆ సమస్య పునరావృతం అవకుండా చూసుకుంది.. సర్కార్. నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.