Zero Waste Eco Store | Selling Grocery Without Plastic Covers | Promoting Plastic Free Environment

  •  

    ప్లాస్టిక్....! మనం వాడే నిత్యావసరాల నుంచి.. వాడి పడేసే వస్తువుల దాకా అన్నింటా భాగమైంది. ఆఖరుకు ఆర్గానిక్ స్టోర్‌కు వెళ్లినా.... పూర్తి ప్లాస్టిక్ రహిత వాతావరణం కనపించట్లేదు ఈ సమస్యలకు చెక్‌ చెప్పేలా.. ప్లాస్టిక్‌ రహితంగా నడుస్తోంది.. హైదరాబాద్‌లో ఓ స్టోర్‌. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే... ప్లాస్టిక్‌ భూతాన్నిఅడ్డుకోవచ్చని నిరూపిస్తున్నారు... ఆ స్టోర్ నిర్వాహకులు. ఏంటి ఆ స్టోర్ ప్రత్యేకత ! ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో। చుద్దాం రండి #YuvaEtv #EtvTelangana