Story on Anantapur's RDT | Which Bags Prestigious Khel Protsahan Award

 

Story on Anantapur's RDT | Which Bags Prestigious Khel Protsahan Award

 

Story on Anantapur's RDT | Which Bags Prestigious Khel Protsahan Award

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Story on Anantapur's RDT | Which Bags Prestigious Khel Protsahan Award
     
     
     
     
     
     
    ఒకప్పుడు గల్లీలో క్రికెట్ ఆడే సచిన టెండుల్కర్... గాడ్ ఆఫ్ ది క్రికెట్ గా మారాడు. కాని ఇంకా చాలా మంది సచిన్లు, సింధూలు, సైనా నెహ్వాల్ లు గల్లీలకు పరిమితమవుతున్నారు. కారణం సౌకర్యాలు లేమి! ప్రోత్సాహం ఇచ్చి వెన్నుతట్టేవారు లేకపోవడం! ఈ కారణాల వల్లనే గ్రామీణ ప్రాంతంలో ఆసక్తి, సామర్థ్యం ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి రావడంలేదు. అలాంటి వారిని గుర్తించింది.. ఆర్డీటీ సంస్థ. వారి ప్రతిభను ప్రపంచానికి చూపించింది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసింది. అనంత క్రీడాగ్రామంగా చెప్పుకునే అక్కడి నుంచే ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు విమానమెక్కి అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాక ఎగురవేసి వచ్చారు. ఆటలూ అభివృద్ధిలో భాగమేనంటూ.. అందులో లింగ వివక్ష లేకుండా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసింది ఆర్డీటీ. క్రీడారంగంలో ప్రతిష్టాత్మక ఖేల్ ప్రోత్సాహన్ అవార్డుసాధించింది #IdiSangathi