Medical Tests Turning into Menace | for Patients Due to Greedy Doctors & Clinics

 

Medical Tests Turning into Menace | for Patients Due to Greedy Doctors & Clinics

 

Medical Tests Turning into Menace | for Patients Due to Greedy Doctors & Clinics

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Medical Tests Turning into Menace | for Patients Due to Greedy Doctors & Clinics
     
     
     
     
     
     
    వైద్యం వ్యాపారమైపోయింది..! ఈ మాట తరచుగా వింటూనే ఉన్నాం..! నిజమే..! చిన్న క్లినిక్‌ ల నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ఇదే పరిస్థితి..! సమస్య బట్టి వైద్యం అన్న పద్ధతే కనుమరుగైంది. అవసరం ఉన్నా లేకపోయినా...రోగి ఏ సమస్యతో వచ్చినా... వైద్యులు చెప్పినట్లు అన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఇప్పుడిదే దందా అన్ని చోట్లా సాగుతోంది. ఆర్థికంగా ఉన్న వాళ్లకైనా.. నిరుపేదలకైనా .. వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవటం... భారంగా మారుతోంది. అనారోగ్యం బారినపడ్డ వారి.. అమాయకత్వం ఆసరా చేసుకొని కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా స్కానింగ్‌ పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పుడిదే సామాన్యుల పాలిట శాపంగా మారింది. పరీక్షలు చేయించకపోతే ఏమవుతుందో ఏమోనన్న రోగుల భయం...స్కానింగ్ కేంద్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా...వేలకొద్దీ ఖర్చు చేయక తప్పటం లేదు. ఆధునిక యంత్రాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నా...ప్రామాణికత మాత్రం ప్రశ్నార్థకమే అవుతోంది. #IdiSangathi

    Something went very wrong

    Reload to try again