తీరినా తీరని వింత కోరిక | A Strage Desire... Fulfilled... But Unfulfilled - SpiritualSecrets

 

తీరినా తీరని వింత కోరిక | A Strage Desire... Fulfilled... But Unfulfilled - SpiritualSecrets

 

తీరినా తీరని వింత కోరిక | A Strage Desire... Fulfilled... But Unfulfilled - SpiritualSecrets

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  తీరినా తీరని వింత కోరిక | A Strage Desire... Fulfilled... But Unfulfilled - SpiritualSecrets
   
   
   
   
   
   
  #SpiritualSecrets#Spirituality #Desire ఆ కోరిక తీరదు. కానీ తీరినట్టు అనిపిస్తుంది. మనసుని భ్రమింపజేస్తుంది. తృప్తి ఇచ్చినట్టే ఇచ్చి మరిన్ని కోరికల్లోకి తోస్తుంది. ఏంటా వింత కోరిక? That desire is not unfulfilled. But it seems to be fulfilled. It confuses the mind. Pretends to give satisfaction. But pushes you into more desires. Do you know this strange desire? Watch and Subscribe SPIRITUAL SECRETS of YouTube Channel మనకి ఎన్నో శాస్త్రాలు, పురాణాలున్నాయి. ఆచారాలున్నాయి. ఆధునిక జీవనపు మైండ్‌సెట్‌తో చూసినపుడు అవన్నీ నేటి తరం లాజిక్‌కి ఏమాత్రం సరిపడినట్టు అనిపించవు. కానీ అంతమాత్రాన ఆ ప్రాచీన నిధిని నెట్టేసి పక్కన పెట్టేయాలా? పుక్కిటి పురాణాలంటూ శాస్త్రాల్ని కొట్టిపారేయడం సులువే. కానీ ఆ అద్భుత నిధిని శ్రద్ధతో పరిశీలించే సహనం ఉంటే - అపురూపమైన ఎన్నో విశేషాలు, మనకి తెలియని ఎన్నో రహస్యాలు మనకి కనిపిస్తాయి. అపురూపమైన ఆ రహస్యాల్ని మీకు పరిచయం చేసేందుకే ఈ స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌! సబ్‌స్క్రయిబ్‌ చేయండి. మన శాస్త్రాల్లోని రహస్యాల్ని శ్రమ లేకుండానే తెలుసుకోండి. We have many sciences and lot of Puranas. And also many rituals. If one thinks with the mindset of modern living, they don't seem to fit the logic of today's generation. But is it right to neglect that legendary treasure for this silly reason? If we have the patience to pay attention to that wonderful treasure – we can find so many great secrets which we do not know. SPIRITUAL SECRETS channel introduces those wonderful secrets to you. Pl. Subscribe.

  Something went very wrong

  Reload to try again