వివేకానందుడు మనిషిని చంపాలనుకున్నారా? - Did Vivekananda want to kill a person? | Spiritual Secrets

 

వివేకానందుడు మనిషిని చంపాలనుకున్నారా? - Did Vivekananda want to kill a person? | Spiritual Secrets

 

వివేకానందుడు మనిషిని చంపాలనుకున్నారా? - Did Vivekananda want to kill a person? | Spiritual Secrets

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  వివేకానందుడు మనిషిని చంపాలనుకున్నారా? - Did Vivekananda want to kill a person? | Spiritual Secrets
   
   
   
   
   
   
  మహాయోగి మనసులో మర్డర్‌ ఆలోచన! దేవుడి గురించి అన్వేషించి, ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని కనుగొన్న అద్వైత యోగి స్వామి వివేకానంద. సర్వం విష్ణుమయం జగత్ - అంటూ మానవుడి లోనే దైవాన్ని చూడమని బోధించిన ప్రబోధకుడాయన. మానవాళి మేలు కోసం నేను ఎన్ని సార్లయినా నరకానికి వెళ్లడానికి సిద్ధం అని ప్రకటించిన ధీరుడు. మనిషి కోసమే కాదు మూగ జీవుల కోసమూ ఆయన తపించాడు. నా దేశంలో కేవలం ఒక్క కుక్క ఆకలిగా పడి ఉన్నా భరించలేను అన్నాడు ఆ మహనీయుడు. మరి అలాంటి మహాయోగి - మర్డర్‌ చేయాలనుకుంటాడా? అసలు ఒక మనిషిని చంపాలనే ఆలోచన అలాంటి పుణ్యాత్ముల మనసులోకైనా వస్తుందా? తోటి వ్యక్తుల్లో దైవాన్ని చూడగలిగే వ్యక్తికి ఓ నిండు ప్రాణం తీయాలనిపిస్తుందా? కానీ అనిపించింది. ఇది నిజం! ఓ సందర్భంలో - మనిషిని చంపాలి అనే ఓ క్రూరమైన ఆలోచన – వివేకానందుడి మనసులోకి వచ్చింది. అసలు ఎందుకలా జరిగింది? మరి అప్పుడు ఆయన ఏం చేశారు? మహా యోగి వివేకానందుడి జీవితంలో అందరికీ తెలియని అద్భుత విశేషం... వీడియో చూడండి. ఆ వింత వెనక రహస్యాన్ని తెలుసుకోండి. Murder idea in Mahayogi's mind!? Swami Vivekananda is an advaita Yogi. Exploring God,he could know the oneness of the Atman and Paramatma. He teached "Sarvam Vishnuyam Jagat" - see God everywhere. He said : No matter how many times I am ready to go to hell, for the good of mankind. I can not bear even a dog was left hungry in my country. And such a great man - once thought about a murder. How did such an idea of ​​killing a person came into the mind of such a great saint? How a person who lived for people can think about taking life? But it happened!! Such a cruel idea - of killing a man came to mind of Vivekananda . How did it happen? And what did he do then? Know about the most amazing thing that happened In the life of a Maha Yogi... Vivekananda. View the video and know the secret.

  Something went very wrong

  Reload to try again