పద్యాలు మన తెలుగుజాతి సంపద. వీటిలో ప్రమాదాలూ ఉన్నాయి ప్రమోదాలూ ఉన్నాయి. వేమన పద్యాల్లో వెతుక్కుంటే బంగారం దొరుకుతుంది అని కొందరు అంటారు. సరయిన ప్రతిభ ఉంటే.. పద్యరచనతోనే ప్రాణాలు తీయవచ్చనీ కొందరు నమ్ముతారు సాహిత్యంలోనే కమర్షియల్ యాంగిల్, క్రైమ్ యాంగిల్.. బలే విచిత్రం కదూ? అదే తెలుగు గొప్పతనం... ఈ వీడియో తప్పనిసరిగా చూడండి.