అన్నయ్యలతో ఉండను అన్న చెల్లి, ఎందుకో తెలుసా ? VIDEO | Oneindia Telugu

అన్నయ్యలతో ఉండను అన్న చెల్లి, ఎందుకో తెలుసా ? VIDEO | Oneindia Telugu

అన్నయ్యలతో ఉండను అన్న చెల్లి, ఎందుకో తెలుసా ? VIDEO | Oneindia Telugu

 •  

 •  
 •  

  అన్నయ్యలతో ఉండను అన్న చెల్లి, ఎందుకో తెలుసా ? VIDEO | Oneindia Telugu
   
  Police in Jagityal district of Telangana has rescued a 25-year-old girl, who was chained and confined to a room by her brother and his wife.The victim, Geeta, is said to be mentally unstable. తల్లిదండ్రులు చనిపోవడంతో.. ఆ యువతి అన్నయ్యల వద్దే ఉంటోంది. టీచర్ గా పనిచేస్తూ సొంత కాళ్ల మీదే బతుకుతోంది. అయితే కారణాలేంటో తెలియదు గానీ ఇటీవల అన్నా వదినలతో విబేధాలు ఏర్పడ్డాయి. ఆ విభేదాలు ఆమె చేతులకు తాళం వేసి నిర్బంధించేదాకా వచ్చాయి. స్థానికుల సమాచారంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. యువతి మాత్రం తాను అన్నా వదినల వద్ద కంటే అనాథశ్రమంలోనే ఉంటానని చెబుతోంది. దీంతో ఆ యువతికి ఎదురైన కష్టాన్ని చూసి స్థానికులు కూడా చలించిపోతున్నారు. జగిత్యాల పట్టణంలోని వాణినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన చిట్యాల గీత తన అన్నలైన చిట్యాల నారాయణ, రమేష్‌, శ్రీనివాస్‌ల ఇంట్లో ఉంటోంది. అమ్మ-నాన్నలు చనిపోవడంతో అన్నయ్యలే ఆమె సంరక్షణను చూస్తున్నారు.