చంద్రబాబు పచ్చి అవకాశవాది : లక్ష్మీపార్వతి

 

చంద్రబాబు పచ్చి అవకాశవాది : లక్ష్మీపార్వతి

 

చంద్రబాబు పచ్చి అవకాశవాది : లక్ష్మీపార్వతి

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  చంద్రబాబు పచ్చి అవకాశవాది : లక్ష్మీపార్వతి
   
   
   
   
   
   
  పురంధేశ్వరి బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్‌చార్జి పురందేశ్వరి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బిజెపి సీబీఐ విచారణ జరిపించదని ఆమె తేల్చేశారు. అలా చేయడం తమ పార్టీకి ఇష్టం లేదని ఆమె అన్నారు. కక్షతో సీబీఐ దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదని పురందేశ్వరి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు కాంగ్రెస్‌కు ఆపాదించడంపై పురంధేశ్వరి తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్ట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా మంజూరు చేయలేదని ఆమె ఆరోపించారు. యుటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా మంజూరు చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తనకు బీజీపీ అంటే ఇష్టమే లేదని ప్రచారం చేసుకోని...తీరా 2014 ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అవసరం అనుకుంటే కాళ్లు పట్టుకునే చంద్రబాబు...అవసరం తీరాక విసిరి గోదావరిలో పడేస్తాడని అన్నారు.