డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు

 

డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు

 

డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు
   
   
   
   
   
   
  D Srinivas' son Dharmapuri Aravind Press Meet On Nizamabad MP kalvakuntla Kavitha. He Comments on TRS leaders and MP Kavitha. #kavitha #kalvakuntlakavitha #nizamabad #bjp #congress #trs #KCR టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై డీ శ్రీనివాస్ తనయుడు, బీజేపీ నాయకులు అరవింద్ గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కవిత కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. డీఎస్ తనను బీజేపీలోకి పంపారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. కవితలా తాను తండ్రి, అన్నలపై ఆధారపడి లేనని కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబంలో నాన్న డిక్టెటర్ కాదని, నేను బానిసను కాదని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబాన్ని తీసుకు రావొద్దన్నారు. రాజకీయంగా ఎదగాలని ఉంటే తాను 2004లోనే ఎదిగేవాడినని చెప్పారు. నాలుగేళ్లుగా నిజామాబాద్‌లో కవిత చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాను ఎప్పటికీ బీజేపీని వీడనని, ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రాణం ఇస్తానని చెప్పారు.