‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’

 

‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’

 

‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’
   
   
   
   
   
   
  Chandra babu has cheated the state upright said the YCP leader Rachamallu Prasada reddy.Speaking in "Vanchana pai Garjana" meet that was held by YCP,he said not one to speak about but many promises were smashed by Chandrababu. One such best example is that horse trading of YCP MLA's and MP's said the leader. #ysrcp #tdp #anantapur #rachamalluprasadareddy #chandrababu #jagan చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను పశువుల పాకలో కట్టి పడేశారని ధ్వజమెత్తారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి. చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ వంచనపై గర్జన పేరుతో అనంతపురంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఒక వంచన లేదు రెండు వంచనలు పోనీ మూడు వంచనలైతే గుర్తుపెట్టుకుని మాట్లాడవచ్చని, చంద్రబాబు కొన్ని వందల వంచనలకు పాల్పడ్డారని వాటన్నిటినీ గుర్తు పెట్టుకోలేమని అన్నారు. కడప జిల్లాలో రెండు పశువులను, అనంతపురంలో ఒక పశువును చంద్రబాబు తన పశువుల పాకలో కట్టిపడేశారని తీవ్రస్థాయిలో ప్రసాద రెడ్డి విమర్శించారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమకు చాలా బాధగా ఉందని చెబుతున్నారని... మరి తమను గెలిపించిన ప్రజలు ఇంకెంత బాధపడి ఉంటారన్న విషయం వారేనాడైనా గుర్తెరిగారా అంటూ ప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు.