చిత్తూరు జిల్లా లో ప్రముఖ కమెడియన్ అరెస్ట్

 

చిత్తూరు జిల్లా లో ప్రముఖ కమెడియన్ అరెస్ట్

 

చిత్తూరు జిల్లా లో ప్రముఖ కమెడియన్ అరెస్ట్

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  చిత్తూరు జిల్లా లో ప్రముఖ కమెడియన్ అరెస్ట్
   
   
   
   
   
   
  ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎర్రచందనం దొంగను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనికి టాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఆయన సినిమాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. ఇటీవల షకలక శంకర్ సినిమాకు సదరు స్మగ్లర్ ఫైనాన్స్ చేసినట్లుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు దానిని నిర్ధారిం సదరు స్మగ్లర్ పైన ఇరవైకి పైగా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. పక్కా ఆధారాలు దొరకడంతో పోలీసులు అతని కోసం గాలించి పట్టుకున్నారని తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ ద్వారా అతను కోట్ల రూపాయలు వెనుకేశాడని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలలోని బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకొని ఎర్రచందనం విక్రయిస్తూ డబ్బు సంపాదించాడని సమాచారం. అతనితోపాటు కొందరు విద్యార్థులు, పల్లెల్లో పన ిచేసే వైద్యులు, ప్రయివేటు ఉద్యోగులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగమైనట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.