24 గంటలు టైమిస్తున్నా : మురళీ మోహన్ కోడలు

 

24 గంటలు టైమిస్తున్నా : మురళీ మోహన్ కోడలు

 

24 గంటలు టైమిస్తున్నా : మురళీ మోహన్ కోడలు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  24 గంటలు టైమిస్తున్నా : మురళీ మోహన్ కోడలు
   
   
   
   
   
   
  Rajahmundry MP and Telugudesam Party leader Murali Mohan and Roopa challenged to YSRCP chief YS Jagan Mohan Reddy. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం హైదరాబాదులో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా నిరూపిస్తే తనపై ఏ కేసుకైనా సిద్ధమని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆధారాలు ఉంటేనే జగన్ ఆరోపణలు చేయాలని చెప్పారు. #muralimohan #rajahmundry #telugudesam #andhrapradesh #telangana