ఇస్కాన్‌ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు రంగం సిద్ధం

 

ఇస్కాన్‌ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు రంగం సిద్ధం

 

ఇస్కాన్‌ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు రంగం సిద్ధం

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    ఇస్కాన్‌ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు రంగం సిద్ధం
     
     
     
     
     
     
    The rats oddments were found in the mid-day meal before serving students on Monday in Kadapa model School. #andhrapradesh #kadapa #found #Rat కడప నగరంలోని పాఠశాలలకు ఇస్కాన్‌ సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనంలో సోమవారం ఎలుకల అవశేషాలు కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఆహారాన్ని అప్పటికే కడప మండలంలోని 134 పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలిసింది. అయితే భోజనంలో ఎలుకల అవశేషాలు ఉన్నట్లు గమనించిన విద్యార్థులు ఆ భోజనం తినలేదని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా సరఫరా చేసిన పప్పులో ఈ ఎలుకల అవశేషాలు ఉన్నట్లు తెలిపారు. అయితే భోజన తయారీని ఇటీవలే ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే....