క్వారీలో పేలుడు: 11మంది మృతి

 

క్వారీలో పేలుడు: 11మంది మృతి

 

క్వారీలో పేలుడు: 11మంది మృతి

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  క్వారీలో పేలుడు: 11మంది మృతి
   
   
   
   
   
   
  జిల్లాలోని ఆలురూ మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11మంది వరకు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీప గ్రాస్థులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు కారణంగా మంటలు అంటుకొని మూడు ట్రాక్టర్లు, ఓ లారీ, షెడ్డు దగ్ధమయ్యాయి. పేలుళ్లను పట్టించుకోలేదని మండిపడుతూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కాగా, ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తోంది. అక్కడే ఉన్న షెడ్డూలో ఇంకొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. #kurnool #quarry #collector #chandrababu #pawankalyan