టిడిపి ఆధ్వర్యంలో దళిత కవాతు నిర్వహణ...!

 

టిడిపి ఆధ్వర్యంలో దళిత కవాతు నిర్వహణ...!

 

టిడిపి ఆధ్వర్యంలో దళిత కవాతు నిర్వహణ...!

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  టిడిపి ఆధ్వర్యంలో దళిత కవాతు నిర్వహణ...!
   
   
   
   
   
   
  The Dalit and Tribal parade took place in Rajahmundry under the TDP leadership demanding to the central government to protect the SC / ST atrocity act. #andhrapradesh #rajahmundry #pawankalyan #cmchandrababu #jagan #centralgovernment పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టిడిపి ఆధ్వర్యంలో దళిత, గిరిజన కవాతు జరిగింది. ఈ సందర్భంగా దళిత మంత్రులు జవహర్‌, నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ... ''మిస్టర్‌ పవన్‌కల్యాణ్‌...సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు...సీఎం కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం పొందాలి...వారి ప్రేమాభిమానాలను అందుకోవాలి...అది మీ వల్ల కాదు...అన్న ఎన్టీఆర్‌కే అది సాధ్యమైంది. మీకు సీఎం సీటు దక్కదు"...అని జోస్యం చెప్పారు.