గిరిజనులకు వరాల జల్లు కురిపించిన సిఎం చంద్రబాబు

 

గిరిజనులకు వరాల జల్లు కురిపించిన సిఎం చంద్రబాబు

 

గిరిజనులకు వరాల జల్లు కురిపించిన సిఎం చంద్రబాబు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  గిరిజనులకు వరాల జల్లు కురిపించిన సిఎం చంద్రబాబు
   
   
   
   
   
   
  CM Chandrababu was the Chief Guest for the World Adivasis Day celebrations held in Paderu in Visakhapatnam district on Thursday. #andhrapradesh #visakhapatnam #cmchandrababu #paderu #boons #Araku స్వచ్ఛమైన మనుషులు మీరు...అడవితల్లి వారసులు మీరు. మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. మీ అందరికీ కనీస సదుపాయాలు కల్పించడానికి రూ.2,564 కోట్లు ఖర్చు చేసి మీ రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు హామీ ఇచ్చారు. గురువారం విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఆదివాసీలకు రూ.లక్ష, గిరిజనులకు రూ.75వేలు, మైదాన ప్రాంత గిరిజనులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని చెప్పారు.