ఐకియా స్టోర్‌కు పోటెత్తిన కొనుగోలుదార్లు...!

 

ఐకియా స్టోర్‌కు పోటెత్తిన కొనుగోలుదార్లు...!

 

ఐకియా స్టోర్‌కు పోటెత్తిన కొనుగోలుదార్లు...!

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    ఐకియా స్టోర్‌కు పోటెత్తిన కొనుగోలుదార్లు...!
     
     
     
     
     
     
    Welcome another marquee brand entering India through our own Hyderabad & Telangana. Along with Klas Molin, Ambassador, swedeninIndia, Jesper Brodin, CEO, IKEA Group and Peter Betzel, CEO, IKEA India formally inaugurated IKEA store in Hyderabad today. #ikeaindia #ikea #ktr #ktramarao #hitechcity #hitex #hyderabad భారత్‌లో ఐకియా గ్రూప్‌ తొలి స్టోర్‌ గురువారం ఆరంభమయింది. తొలిరోజు కొనుగోలుదారులు, ఔత్సాహికులు విపరీతంగా పోటెత్తారు. స్టోర్‌ను ఆరంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ... ఐకియా సంస్థ హైదరాబాద్‌కు రావటం తమ ప్రభుత్వ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ విధానాల ఫలితమన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలున్న ఐకియా.. అందుబాటు ధరల్లో హోమ్‌ ఫర్నిషింగ్‌ను అందిస్తుందన్నారు. ‘‘ఈ సంస్థ స్థానికంగా సమీకరిస్తున్న వస్తువుల్లో 30 శాతం తెలంగాణవే.