శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు

 

శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు

 

శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు
   
   
   
   
   
   
  Police and officials have made elaborate arrangements for the Independence Day celebrations. It may be recalled that every year Independence Day celebrations are being conducted at different places. This year, celebrations will be held in Srikakulam. Chief Minister N Chandrababu Naidu will take part in Independence Day fete. Hence, police started rehearsals for parking vehicles and diversion of traffic in the city. #chandrababunaidu #narachandrababunaidu #independenceday #srikakulam #andhrapradesh #August15 బుధవారం ఉదయం 11 గంట నుంచి శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈలోగానే త్వరత్వరగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఓవైపు వర్షం కురుస్తుండగానే చంద్రబాబు జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతి మెడల్స్ సాధించిన పోలీస్ అధికారులకు పతకాలను అందజేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే స్వాతంత్రదినోత్సవ వేడుకలు అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని భావించామని అన్నారు. అందుకే తొలి ఏడాది కర్నూలు, రెండో ఏడాది విశాఖ, మూడో ఏడాది అనంతపురం, నాలుగో ఏడాది తిరుపతిలో నిర్వహించి ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుపుకుంటున్నామని తెలిపారు.