సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!

 

సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!

 

సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!
   
   
   
   
   
   
  Konda Surekha, MLA in the dissolved Assembly, and MLC Konda Murali are returning to Congress fold. Konda couple will be holding press meet in Hyderabad on Saturday to share views on switching loyalties from TRS to Congress. #kondasurekha #gulamnabiazad #warangal #earlypolls #telanganaassemblyelection #kcr #kchandrasekharrao #congress కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారయిందని తెలుస్తోంది. ఈ రోజు (శనివారం) ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ప్రకటించనున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 మందిని ప్రకటించిన కేసీఆర్, కొండా సురేఖ ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పును పెండింగ్‌లో పెట్టారు.