మంత్రినే హత్య చేస్తామంటారా: చంద్రబాబు

 

మంత్రినే హత్య చేస్తామంటారా: చంద్రబాబు

 

మంత్రినే హత్య చేస్తామంటారా: చంద్రబాబు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  మంత్రినే హత్య చేస్తామంటారా: చంద్రబాబు
   
   
   
   
   
   
  Ex home minister and YSRcP leader Vasantha Nageswara Rao allegedly EO and police booked a case on him.He Started Recording that phone call and submitted to the Polices. #vasanthanageswararao #ysrcongress #tdp #devineniumamaheswararao #chandrababunaidu #amaravati #PhoneCallRecording మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు పాల్పడతారా? అంటూ మాజీ హోంమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు.