గండ్ర వెంకటరమణారెడ్డి, సోదరిడిపై కేసు నమోదు...!

గండ్ర వెంకటరమణారెడ్డి, సోదరిడిపై కేసు నమోదు...!

గండ్ర వెంకటరమణారెడ్డి, సోదరిడిపై కేసు నమోదు...!

 •  

 •  
 •  

  గండ్ర వెంకటరమణారెడ్డి, సోదరిడిపై కేసు నమోదు...!
   
  A case filed against congress leader gandra ramana reddy in warangal on Tuesday.Another Case Filed Against Ravinder Reddy Also... #gandravenkataramanareddy #congress #gandrabhupalreddy #warangal #jaggareddy కాంగ్రెస్‌ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళవారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల గొడవే కారణమని పోలీసులు తెలిపారు.