తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...!

 

తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...!

 

తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...!

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...!
   
   
   
   
   
   
  political heat increased in telangana. all parties comes under one umbrella in telangana against trs party. all parties like congress, tdp, cpi, jana samithi farming as great coalition in telangana. all parties targeting trs party for next elections. #ttdp #ttdppolitics #chandrababu #preelections #congress #trs #cpi తెలంగాణలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌రవేగంగా మారిపోతున్నాయి. అదికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీల‌న్నీ ఏక‌మౌతాయ‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికి కార్య‌రూపం దాల్చ‌లేదు. టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ప‌ర్య‌ట‌న త‌ర్వాత రాజ‌కీయంగా వేడి పెరిగింది. అంతే స్థాయిలో పొత్తుల పై చ‌ర్చ‌లు వేగంగా జ‌రిగిపోతున్నాయి. అదికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ‌లోని పార్టీల‌న్నీ ఐక్య‌తా రాగం పాడుతున్నాయి.ఇప్ప‌టికే కాంగ్రెస్, టీడిపి, సీపిఐ, జ‌న‌స‌మితి పార్టీల‌లో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరం కానున్నాయ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.