Asia Cup 2018 : Yuzvendra Chahal Posts Rohit Sharma's Video

 

Asia Cup 2018 : Yuzvendra Chahal Posts Rohit Sharma's Video

 

Asia Cup 2018 : Yuzvendra Chahal Posts Rohit Sharma's Video

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Asia Cup 2018 : Yuzvendra Chahal Posts Rohit Sharma's Video
     
     
     
     
     
     
    Virat Kohli has been rested for the Asia Cup as the national selectors on Saturday (September 1) announced the squad for the tournament which will be led by Rohit Sharma. The Asia Cup 2018 will be the 14th edition of the tournament and will be hosted by the United Arab Emirates from September 15 to 28. The matches will be played at the Dubai International Cricket Stadium in Dubai and Sheikh Zayed Cricket Stadium in Abu Dhabi. . #asiacup2018 #rohitsharma #viratkohli #yuzvendrachahal #AbuDhabi ఆసియా కప్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేమితో ఉన్న భారత జట్టును లీడ్ చేయనున్నాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో హిట్ మాన్ రోహిత్ ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ టోర్నీకి కోహ్లీ అనారోగ్యం కారణంగా దూరం కానున్నాడు. మంగళవారంతో ముగిసిపోయిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరిదైన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ చోటు దక్కించుకోకపోయిన విషయం తెలిసిందే.