కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్: కొండా సురేఖ

 

కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్: కొండా సురేఖ

 

కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్: కొండా సురేఖ

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్: కొండా సురేఖ
     
     
     
     
     
     
    Konda Surekha, MLA in the dissolved Assembly, and MLC Konda Murali are returning to Congress fold. Konda couple will be holding press meet in Hyderabad on Saturday to share views on switching loyalties from TRS to Congress. #kondasurekha #kondamurali #warangaleast #warangal #telangana #kcr #ktr #earlyelections #earlypolls ఉద్దేశ్యపూర్వకంగానే తనను పక్కన పెట్టారని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బుధవారం తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేటీఆర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు టిక్కెట్లు అడిగామన్నది పూర్తిగా అబద్దమని చెప్పారు. తమ కూతురు లేదా భర్తను భూపాలపల్లిలో పోటీ చేయించాలనుకున్నామని, కానీ తాము పార్టీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని చెప్పారు.