People's Response On Eco Friendly Ganesha...! ఇకో ఫ్రెండ్లీ గణేష్ ప్రాముఖ్యత..!

 

People's Response On Eco Friendly Ganesha...! ఇకో ఫ్రెండ్లీ గణేష్ ప్రాముఖ్యత..!

 

People's Response On Eco Friendly Ganesha...! ఇకో ఫ్రెండ్లీ గణేష్ ప్రాముఖ్యత..!

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    People's Response On Eco Friendly Ganesha...! ఇకో ఫ్రెండ్లీ గణేష్ ప్రాముఖ్యత..!
     
     
     
     
     
     
    It is that time of the year when the roads and colonies in Bangalore will host Ganesha Chaturthi celebrations. Though one believes in God or not, such events add colour to the otherwise monotonous life, and bring the families and friends together together in the name of celebration. #vinayakachaturthi2018 #VinayakaChavitiCelebrations #vinayakachaviti2018 #gowrifestival2018 #GaneshChaturthicelebrations #ganeshchaturthi #EcoFriendlyGanesha #PublicResponse పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు.