జగన్‌ను టార్గెట్ చేయాలని బాబు ఆర్డర్స్ | Oneindia Telugu

జగన్‌ను టార్గెట్ చేయాలని బాబు ఆర్డర్స్ | Oneindia Telugu

జగన్‌ను టార్గెట్ చేయాలని బాబు ఆర్డర్స్ | Oneindia Telugu

 •  

 •  
 •  

  జగన్‌ను టార్గెట్ చేయాలని బాబు ఆర్డర్స్ | Oneindia Telugu
   
  Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu vows to win in Pulivendula in 2019. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలోను వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పులివెందుల పార్టీ నాయకులు బాగా శ్రమించాలని చంద్రబాబు సూచించారు. ఆయన పులివెందుల నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులకు గెలుపును లక్ష్యంగా పెట్టారు.సమీక్షలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు. పులివెందుల గెలుపు కోసం అందరు కలిసి శ్రమించాలని సూచించారు. గెలుపు కోసం పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించారు.