విజయవాడ: టపాసుల ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న మిఠాయిలు

విజయవాడ: టపాసుల ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న మిఠాయిలు

విజయవాడ: టపాసుల ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న మిఠాయిలు

 •  

 •  
 •  

  విజయవాడ: టపాసుల ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న మిఠాయిలు
   
  దీపాల పండుగ దీపావళి వస్తుందంటే చాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆనందంతో అందరూ ఎగిరిగంతులేస్తారు. రకరకాల టపాసులు కాల్చడంతోపాటు, ఇంటినిండా వెలుగు దివ్వెలను నింపేస్తారు. బంధువులు,మిత్రులకు పెద్దఎత్తున మిఠాయిలు పంచిపెడుతుంటారు. అలాంటి వారి కోసమే మిఠాయి దుకాణదారులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీపావళి కోసం ఏకంగా తినే టపాసులనే సిద్ధం చేస్తున్నారు.