ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన వడ్డీల అనకొండా

ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన వడ్డీల అనకొండా

ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన వడ్డీల అనకొండా

 •  

 •  
 •  

  ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన వడ్డీల అనకొండా
   
  IT Officials Ride on Financier Kandi Shetty Ramesh Properties in Tirupati and Found 150 Crores Valued Assets in his Home.Along With those Assets they Found 8 KGs of Gold also. #CycleShop #Owner #Chits #IncomeTaxRaids #Tirupati #Millionaire #Ramesh రద్దీ రోడ్డు ఒక పక్కన చిన్న షాపు ఇక్కడ సైకిలు అద్దెకి ఇవ్వబడును , సైకిల్ పంచారు వేయబడును మరియు గంట సైకిల్ అద్దె రూ.5 సైకిల్ పంచారు వేస్తే రూ.10 . వానకొచ్చిన, వరదొచ్చినా షాపు కూలిపోతుంది.ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది రోజుకి రూ.250 మాత్రమే ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? 10 ఏళ్ల క్రిత్రం కంది శెట్టి రమేష్ జీవితం ఇది కానీ ఇప్పుడు రూ.150 కోట్ల అధిపతి.